ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ పర్యటించి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పోరపాకల పరిధిలో 26వ వార్డులో 25 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభించారు అనంతరం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి అధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిలర్లు ఆరోగ్యసిబ్బంది వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని గత ప్రభుత్వంలో ఎన్నడూ జరగని విధంగా రోడ్లు గుంతలతో తీవ్ర