వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని మామునూరు తిమ్మాపూర్ లోని రెండు పడకల గదలను నేడు క్షేత్రస్థాయిలో వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి మున్సిపల్ కమిషనర్ వాజ్పేయితో కలిసి పరిశీలించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రెండు పడకల కథలను అసంపూర్తిగా నిర్మాణం చేసి ఉన్న మాములు తిమ్మాపూర్ రెండు గదులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఆగస్టు నెలలోపు 600 రెండు పడకల గదుల సముదాయాన్ని ఇంచార్జ్ మంత్రి పొంగిలేటి చే ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు