ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో మాజీ శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు కార్యాలయం వద్ద ఎరువుల కొరతపై రైతన్నలకు ధైర్యం కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయం లోఅన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ పాలకులు ఎన్ని అడ్డంకులు చేసినా రైతుల పక్షాన పోరాడుతామని అన్నారు యూరియా రైతులకు అందుబాటులో లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఎరువులపై బస్టాప్ 150 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని అన్నారు రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు నేల కోరడం ఖాయమన్నారు