Download Now Banner

This browser does not support the video element.

యర్రారెడ్డిపాలెంలో ro ప్లాంట్ ప్రారంభం చేసిన ఎమ్మెల్యే ఇంటురి నాగేశ్వర రావు...

Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
లింగసముద్రం మండలం యర్రారెడ్డిపాలెంలో దాత ఉప్పుటూరి కృష్ణ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ro ప్లాంట్ను శుక్రవారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. mla మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు – పవన్ కూటమి అభివృద్ధి, సంక్షేమం అందిస్తోందని, లోకేష్ కృషితో భారీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. రైతులకు సోమశిల ఉత్తర కాల ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టుకు 1.5 టీఎంసీ నీరు త్వరలో చేరుతుందన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us