కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు, గురువారం కసింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందని అన్నారు.