అంతర్గత రోడ్లు, డివైడర్, కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు మేయర్ సుధారాణి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 43వ డివిజన్ మామునూరులో అంతర్గత రోడ్లను 86 లక్షలు రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మరియు మేయర్ పాల్గొన్నారు