చెన్నారావుపేట పోలీసులు ఇల్లీగల్ గ డంపు చేసిన పిడిఎస్ బియ్యం డంపును స్వాధీన పరుచుకున్నాను వాటి విలువ 59వేల 800 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ సూచనల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజు నేతృత్వంలో స్థానిక చెన్నారావుపేట పోలీసులతో కలిసి చెన్నారావుపేట గ్రామంలో గోలి రవీందర్ అనే వ్యక్తి పిడిఎస్ పిఎం అక్రమంగాడం చేశారని పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు చెన్నారావుపేట పోలీసులు అడ్డంకు పై రైడ్ చేసి అతని వద్ద ఉన్న 23 క్వింటాన్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.