బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకే కవితపై సస్పెన్షన్ వేటు పడిందని బిఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి అన్నారు.పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు ఎవరు నష్టం చేకూర్చినా ఇలాంటి చర్యలే ఉంటాయని అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌కు కొడుకు,అల్లుడు,బిడ్డా అంతా సమానమేనని తెలిపారు. కవిత పార్టీ నుంచి పోయినంత మాత్రానా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.ఎన్న