వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి గుప్తనిధుల కోసం కొంతమంది ముఠా సభ్యులు తవ్వకాలు జరపగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని గ్రామస్తులు పరిశీలించారు ఒక జెసిపి తో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు