కాంగ్రెస్ పార్టీ ఎర్పడిన తరువాత పలు అభివృద్ధి కార్యక్రమలు చేపట్టిందని దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర కార్యక్రమంలో భాగంగా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ తెలిపారు.జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలో ఒక రైతుకు ఉపాధి హామీ పథకం ద్వారా 90 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన క్యాటిల్ షెడ్, అజ్మోలా ప్రొడక్షన్ యూనిట్ ని ప్రారంభోత్సవం చేసిన అనంతరం పలు శాఖల అధికారులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు.