Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం మండల విద్యాశాఖ కార్యాలయంలో అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

Hindupur, Sri Sathyasai | Aug 28, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలంలోని విద్యా శాఖలో పనిచేస్తున్న ఎం. ఐ.ఎస్. కోఆర్డినేటర్ నందిని ,పిటిఐ పాండు, సిఆర్ఎంటి రేణుక జిల్లా స్థాయిలో సమగ్ర శిక్ష ఉత్తమ ఉద్యోగస్తులుగా ఆగస్టు15 న అవార్డు పొందారు. వారిని హిందూపురం ఎంఈఓలు గంగప్ప, ప్రసన్నలక్ష్మి, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం పాంచ్ జన్య శ్రీనివాసులు, అలమిన్ రియాజ్, వేణు, ముస్తఫా మరియు సిఆర్ఎంటిలు . పి టి. ఐ. లు& భవిత కేంద్రం సిబ్బంది, ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతరులు కూడా పనిచేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us