నగరం లో గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉద్రిక్తత లు రేకెత్తించే విధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది పనిలేని వారు చేస్తున్న వ్యవహారం తో నగరం ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించినట్టు గా తెలిపారు పోలీసులు