జిల్లాలోని గోపాలపురం మండలం సాగిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా ఏసీ వాహనం మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో కొవ్వూరు మండలానికి చెందిన నరేష్ సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి సంఘటన స్థలానికి గోపాలపురం పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.