నర్సంపేటలోని ప్రధాన రహదారి పై యూరియా బస్తాలు వెంటనే అందించాలని రైతుల ఆందోళన. నిలిచిపోయిన వాహనాలు, స్థంబించిన ట్రాఫిక్.అలాగే ఇదే జిల్లా లోని వర్దన్నపేట పట్టణంలో గత వారం రోజులగా ఆగ్రోస్ సేవా చుట్టూ తిరుగుతున్న యూరియా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో రైతులు యూరియా కోసం రోడ్డెక్కిన ప్రభుత్వం లో చలనం లేదు అని అన్నారు.సరి పడ యూరియా అనిధించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.