చిత్తూరు జిల్లా పుంగనూరు'మండలం. ప్రసన్నయ్య గారి పల్లి వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో. వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేసి హంద్రీనివాకు జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్. టిడిపి మైనార్టీ నేత సయ్యద్ సుహేల్ భాషా, వెంకటరమణ రాజు.బిజెపి. టిడిపి. జనసేన. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.