పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరు మండలం 88 తాళ్లూరు హైస్కూల్ ప్రధానోపాధ్యా యులు లక్ష్మీనారాయణను మాజీ జెడ్పిటిసి సభ్యులు బలరామకృష్ణంరాజు, గ్రామస్థులు మంగళవారం సత్కరించారు. పాఠశాల నుంచి పరీక్షలకు హాజరైన విద్యార్థులు 38 మంది 100% ఉత్తీర్ణత సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు... తమ పాఠశాలలో 29 మందికి ఫస్ట్, ఐదుగురికి సెకండ్, నలుగురికి థర్డ్ క్లాసులు వచ్చాయని ప్రధానోపధ్యాయులు తెలియజేశారు.