అనకాపల్లి అంటేనే గుర్తుకు వచ్చేది వెళ్ళమని అనకాపల్లి బెల్లాన్ని దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు, గురువారం అనకాపల్లి పట్టణంలోని సన్ క్యాస్టల్ హోటల్లో జిల్లాలోని వాణిజ్య ప్రముఖులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తో కలిసి ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు.