పినపాక మండల పరిధిలోని చింతల బయ్యారం గోదావరి నదులు దూకిన ఒక యువకుడిని స్థానిక జాలర్లు సోమవారం కాపాడారు.. పినపాక మండలం ఎల్లిచిల్లి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన నగేష్ అన్న యువకుడు నేను మా చెల్లి దగ్గరికి వెళ్తానంటూ ఫోన్లో మాట్లాడుతూ గోదారిలోకి దూకాడు.. స్థానిక జాలర్లు స్పందించిన యువకుల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..