Download Now Banner

This browser does not support the video element.

ఓదెల: మండల కేంద్రంలో నోలు పురుగుల నివారణ కోసమై అవగాహన సదస్సు నిర్వహించిన డాక్టర్ సంజనేష్ కుమార్

Odela, Peddapalle | Feb 6, 2025
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న నోలు పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఉన్న మండలంలో ఉన్న ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించి వారికి అవగాహన కల్పించామని అన్నారు డాక్టర్ సంజనేష్ కుమార్
Read More News
T & CPrivacy PolicyContact Us