మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం 31 మంది లబ్ధిదారులకు 14 లక్షల 80000 విలువ గలిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.. అనంతరం మండలంలో పలు వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నారు ..అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు వడ్డించారు..