Download Now Banner

This browser does not support the video element.

తుంగతుర్తి: సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్: అరవపల్లి లో మందుల సామేలు

Thungathurthi, Suryapet | Sep 2, 2025
జాజిరెడ్డిగూడెం: ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం మండలంలోని అర్వపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు, నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్రంగా ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us