వరంగల్ సీకేఎం ప్రసూతి హాస్పిటల్ వెళ్లేదారిలో, రోడ్డుకు ఇరువైపుల ఉన్న పూల వ్యాపారుల ఇష్టారాజ్యం. రోడ్లను ఆక్రమించి దర్జాగా వ్యాపారం. ఎమర్జెన్సీలో వెళ్తున్న అంబులెన్సులకు సైతం రోడ్డు ఇస్తలేరు దీంతో పేషెంట్లు మరియు ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు