ప్రభుత్వమే ఏరియా కొరత సృష్టించి, పార్టీ పెద్దలు ద్వారా బ్లాక్లో విక్రయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు.శుక్రవారం బాపట్ల వైఎస్ఆర్సిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ గత వైసిపి పాలనలో రైతు కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు యూరియా అందించామని, రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.