Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
తాగునీటి సమస్యపై కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నియోజకవర్గ అభవృద్ధి మండల సభ్యులు,మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కలిశారు. నియోజకవర్గంలోనీ అనేక గ్రామాలకు రాల్లపాడు ప్రాజెక్ట్ నుంచి కలుషిత నీరు వస్తుంది అని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.తాగడానికే కాకుండా వాడుకోడానికి కూడా వీలుకాని స్థితిలో నీరు వస్తుంది అని Dr. దివి శివరాం సబ్ కలెక్టర్కు విన్నవించారు.కలుషిత నీరునీ మా సొంత ఖర్చులతో హైదరాబాద్ లోని లాబ్ లో పరీక్షలు చేయించగా ,తాగేందుకు పనికిరావని రిపోర్ట్ వచ్చింది అని తెలిపారు.వాటిని కూడా సబ్ కలెక్టర్కు అండచేసమని,ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపార