Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తజనం

Patancheru, Sangareddy | Aug 23, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని శనివారం శ్రావణ అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు రావడంతో ఆలయం భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. వినాయక చవితి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us