నేన్నల్ మండలం ఆవడం గ్రామంలోని గుండ్ల చెరువు మత్తడికి గండి పడడంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరింది నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి మొత్తానికి గండి పడింది పొలాల్లో ఇసుక దిబ్బలు పేరుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పత్తి పంట కు తీవ్ర నష్టం వాటిలిందని నీట మునిగిన పంటలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయo చూపించాలని రైతులు కోరారు