70 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సిసి రోడ్లను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు కరగ్గూడం మండలంలోని సమంత బట్టుపల్లి గ్రామపంచాయతీ బట్టుపల్లి గ్రామపంచాయతీ రేగళ్ల గ్రామపంచాయతీ కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని 70 లక్షల అంచనా తో నిర్మించిన సిసి రోడ్లను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన పినబాక ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కరక్కోణం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మహిళలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు