ముగ్గురు స్టూడెంట్స్ కలిసి ఆర్కే బీచ్ నందు సముద్రంలో ఆదివారం స్థానం చేస్తుండగా సముద్రం అలలుకు రియా సత్ అను అబ్బాయి లోపటికి వెళ్లి పోగా అక్కడ విదుల్లో ఉన్న జి.ఎం.నాయుడు, హెచ్ సి 494,మెరైన్ పోలీస్ , పోలరాజు పీసీ గణపతి హెచ్ జి త్రీ టౌన్ సిబ్బంది మరియు లైఫ్ గాడ్స్ ఫోటోగ్రాఫర్. కలిసి సేవ్ చేసి వాళ్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నందున వారికి కౌన్సిలింగ్ చేసి వారి తల్లిదండ్రులు ఉమ్మడి మూర్తి s/o పరదేశ్ , 34yrs,విశాఖపట్నం అను అతనికి ముగ్గురు అబ్బాయి లను అప్పగించడం జరిగిందన్నారు