Download Now Banner

This browser does not support the video element.

తాడేపల్లిగూడెం: మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టెంపాలెంలో బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం

Tadepalligudem, West Godavari | Aug 30, 2025
ప్రజల్ని మోసం చేసేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సూపర్ సిక్స్ మేనిఫెస్టో విడుదల చేశారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పట్టెంపాలెంలో బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. మేనిఫెస్టో విడుదల సమయంలో కేంద్ర మంత్రి షెకావత్ వెనుకడుగు వేశారన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us