Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: తాండూరు మండలంలో కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగిన గంటల భీమన్న వాగు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Bellampalle, Mancherial | Aug 27, 2025
తాండూర్ మండలం లో కురిసిన భారీ వర్షానికి నర్సాపూర్ గ్రామ సమీపంలో గంటల భీమన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది దీనితో వాగు దాటడానికి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు కోరుకుంటున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట గత తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులలో స్పందన లేదన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం కొరకు కృషి చేయాలని కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us