Download Now Banner

This browser does not support the video element.

నర్సీపట్నంలో మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

Narsipatnam, Anakapalli | Sep 12, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నాటి నుండి కూటమిపాలన వరకు సంక్షేమ పథకాల అమల్లో మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ తెలుగుదేశం మాత్రమేనని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us