15 రోజుల పాటు అమెరికాకు వెళ్లిన NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన ముగించుకుని సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. మెరుపు పనులు ముగించుకుని సోమవారం హైదరాబాద్కు ఆమె చేరుకుంది.