విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రోడ్ ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారం మేరకు రెండు ద్విచక్ర వాహనాలు దీకొనగా ఇద్దరికీ గాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రి తరలించి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు చేపడుతున్నారు