29 వ తేదీ 8వ నెల 2025న సాయంత్రం 4 గంటల సమయం నందు విలేకరుల సమావేశంలో గంజాయ్ అక్రమంగా తరలిస్తున్న నిందితులను పట్టుకున్నట్లుగా తెలియజేసిన పోలీస్ అధికారులు 28వ తేదీ ఎనిమిదో నెల 2025న సాయంత్రం 4 గంటల సమయం నందు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై ఏడువుల బయ్యారం వారి సిబ్బందితో ఒడిస్సా నుండి హైదరాబాద్ కి ఒక వ్యక్తి పల్సర్ మీద ఎస్కార్ట్ గా వస్తుండగా మరో నలుగురు వ్యక్తులు మూడు కార్ల డిక్కీలో గంజాయి 50 కేజీలు తరలిస్తుండగా వారిని పట్టుకున్నామని పత్రికా ప్రకటనగా ఈరోజు తెలియజేశారు వారి వద్ద నుండి 50 కేజీల గంజాయి3 కార్లు ఒక పల్సర్ బైక్ 8 సెల్ ఫోన్లు