భర్త,కొడుకు కొట్టడంతో మనస్థాపానికి గురైన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో సోమవారం ఉదయం చోటుచేస్తుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కోడిపుంజుల వాగు గ్రామానికి చెందిన ఈరీ భక్త,కొడుకు కొట్టడంతో మనస్థాపానికి చెంది పురుగుల మందు తాగి మృతి చెందింది..స్థానిక ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి శెవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది...