Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి

Rajendranagar, Rangareddy | Sep 6, 2025
కరెంటు షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల వివరాలు.. శంకర్పల్లి మండల పరిధి మహారాజ్పేట్కి చెందిన బద్రి శ్రీనివాస్ (38) కేఫ్ 3 హోటల్లో పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విద్యుత్ షాక్తో మరణించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు హోటల్ ముందు ధర్నా చేస్తున్నారు. సంఘటనా స్థలానికి మోకిల పోలీసులు చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో డౌన్లోడ్ అవుతుంది
Read More News
T & CPrivacy PolicyContact Us