Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: రాష్ట్రవ్యాప్తంగా 20010 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి: నగరంలో PDSU నిరసన ధర్నా

Nizamabad South, Nizamabad | Sep 11, 2025
రాష్ట్ర వ్యాప్తంగా 210 కోట్లకు పైగా పేరుకుపోయిన బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరం సుభాష్ నగర్లో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మాట్లాడుతూ పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కి సంబంధించిన నిధులను గత మూడు సంవత్సరాలుగా నిధులను విడుదల చేయటం లేదని పేద విద్యార్థులపైన ప్రభుత్వం నిర్లక్ష్యం తగదన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులే పుస్తకాలు యూనిఫామ్ లు కొనుక్కుంటున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us