వినాయక చవితి సందర్భంగా బుధవారము పలు ఆలయాల్లో భక్తులతో సందడి నెలకొంది భక్తులు సౌకర్యార్థము ఆలయ కార్య నిర్వహణ అధికారులు ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశాఖ నగరంలో ముఖ్య కోడలు అయినటువంటి సంపత్ వినాయక ఆలయము బెల్లం వినయక లయము దేవాదయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు