పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఎలిగేడు జూలపల్లి ఓదెల పలు మండలాలకు చెందిన బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ కార్యకర్తలు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎమ్మెల్సీ తానుపర్తి భాను ప్రసాద్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక