కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పాల్వంచ పట్టణ మండల బిజెపి నాయకుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం పాల్వంచ తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలను ఇచ్చి ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు...