Download Now Banner

This browser does not support the video element.

మెడికల్ కళాశాల నిర్మాణంలో నాణ్యతలేని పనులు చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా.

Madanapalle, Annamayya | Sep 8, 2025
అన్నమయ్య మదనపల్లె పట్టణంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను సోమవారం పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల కోసము 65 కోట్లు డ్రా చేశారని మెడికల్ కళాశాల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us