రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, బుగ్గ రాజేశ్వర తండాలో మద్యం తాగవద్దని తండ్రి మందలించిన కారణంగా క్షణికావేశంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బుగ్గ రాజేశ్వర తండాకు చెందిన గుగులోతు బాబురావు ,తన చిన్న కుమారుడు గుగులోతు నవీన్ ను అతిగా మద్యం సేవించవద్దని మందులించినందుకు గాను క్షణికావేశంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎల్లరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమించడంతో మంగళవారం రోజున చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తల్