Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: MVP, PS పరిధిలో మద్యం మత్తులో రోడ్డుపై పడుకున్న వ్యక్తి పై.కారు రివర్స్ తీస్తుండగా వ్యక్తికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు.

India | Sep 3, 2025
ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో రోడ్డుపై పడుకున్న వ్యక్తి పైకారు రివర్స్ తీస్తుండగా ఓ వ్యక్తిపై కారు డ్రైవర్ ఎక్కించడంతో బుధవారం మద్యం భక్తులు ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు ఘటన స్థలానికి చేరుకున్న MVP పీఎస్ పోలీసులు ఆ యొక్క వ్యక్తిని మెరిగిన వైద్యం కొరకు ఆసుపత్రికి తరలించారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసిందిగా స్థానికంగా ఉన్నటువంటి MVP PS పోలీసులు వెల్లడించారు వివరాలు తెలియాల్సి ఉంది....
Read More News
T & CPrivacy PolicyContact Us