108 లో ప్రసవించి కవల పిల్లలకు జన్మనిచ్చిన తల్లి సంధ్య.. సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో శనివారం చోటుచేసుకుంది..సంధ్య ఇల్లందు మండలం ఈరియా తండా నివాసి.గర్భవతి అయిన సంధ్య కు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108లో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా 108 వాహనంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. తల్లి ఇద్దరు కవలలు క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు.. వారిని ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు...