చెన్నేకొత్తపల్లి పోలీసులు మంగళవారం తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ తో తిరుగుతున్న బ్లాక్ స్కార్పియోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని బొగ్గుల తండాకు చెందిన సేవాలాల్ వినాయక చవితి మండప పర్మిషన్ కోసం బ్లాక్ స్కార్పియో లో వచ్చాడు.తెలంగాణ ఎమ్మెల్యే స్టికర్ ఉండడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా హాకీ బ్యాట్ లు బయటపడడంతో వాహనాన్ని సీజ్ చేశారు