ములుగు లాగేళ్ల మార్గంలో కోతి అడ్డు రావడంతో వాహనం మీద నుండి కింద పడి తీవ్రగాయాలతో రోడ్డుపై వ్యక్తి పడి ఉండడానికి గమనించారో దామర ఎస్సై అశోక్. వెంటనే స్పందించి స్థానికులతో కలిసి గాయపడిన వ్యక్తిని ఎస్ఐ అంబులెన్స్ లో ఎక్కి చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై ఎస్సై స్పందించిన తీరును స్థానికులు ఇతర వాహనదారులు అభినందించారు.