Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: గందరగోళ ప్రకటనలు చేస్తున్న దళారులపై నగరపాలక సంస్థ వైపు నుండి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నగర కమిషనర్ శ్రీనివాసులు

Guntur, Guntur | Sep 5, 2025
గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్ సేల్ కూరగాయల మార్కెట్ యధావిధిగా కొనసాగుతుందని, రైతులు కేవలం ఈ మార్కెట్ లోనే కూరగాయల క్రయ, విక్రయాలు చేసుకోవాలని, నగరంలో అనుమతి లేని ప్రాంతాల్లో విక్రయించిన ఎడ్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్లలో, అన్నపూర్ణ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా రాత్రి వేళలలో హోల్ సేల్ కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us