బుట్టాయిగూడెం తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. నిర్వహించినారు.ఏజెన్సీలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నినాదాలు.విద్యుత్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి ఇసుక పాలసీ విధానంలో మార్పులు తీసుకురావాలని,మద్యం పాలసీని నియంత్రించి బెల్ట్ షాపులను అరి కట్టాలి,ప్రజా సమస్యలు, ఏజెన్సీ భూ వివాదాలపై టైటిల్ రికార్డ్ వెరిఫికేషన్ చేయాలనీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట దర్నా నిర్వహించినారు.