పెన్షనర్స్ జిల్లా కార్యాలయం నందు సెమినార్ కరపత్రాలు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రజా సంఘాల ఐక్యవేదిక సేవ్ పబ్లిక్ సెక్టార్ ఆధ్వర్యంలో 10న UTF భవన్ నందు సాయంత్రం ఐదున్నర గంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు - ప్రభుత్వ రంగ సంస్థలు విద్యా ప్రజారోగ్యం రంగాలపై ప్రభావం అనే అంశం మీద సెమినార్ నిర్వహిస్తున్నాము. ఈ సెమినార్ ప్రధానవక్త R శివదాసన్ ఎంపీ రాజ్యసభ ప్రధాన వక్తగా హాజరవుతున్నారు. ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాలపై విద్యాప్రజారోగ్యాలపై వ్యవహరిస్తున్న తీరును వివరిస్తారు.