విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో పోలీస్ బ్యారెక్స్ గోడకూలి పలువురికి గాయాలు అయిన ఘటన గురువారం నెలకొంది స్థానికంగా ఉన్నటువంటి కలపాకుల ప్రాంతంలో పోలీస్ గోడ కూలడంతో పలువురికి గాయాలు అయ్యాయని స్థానికులు పేర్కొన్నారు సమాచారం అందుకున్న అధికారులు వారికి మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రికి తరలించారు